అంతర్జాతీయ మహిళా దినోత్సవం - మార్చి 8 వాస్తవ చరిత్ర

Home>> Telugu>> >> అంతర్జాతీయ మహిళా దినోత్సవం - మార్చి 8 వాస్తవ చరిత్ర
అంతర్జాతీయ మహిళా దినోత్సవం -  మార్చి 8 వాస్తవ చరిత్ర
అంతర్జాతీయ మహిళా దినోత్సవం - మార్చి 8 వాస్తవ చరిత్ర
by
60
About Book

ఆసక్తిదాయక పుస్తకం

    ప్రపంచవ్యాప్తంగా మహిళలు విస్తృతంగా నిర్వహించే రోజు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం వెనుక ఉన్న అసలైన కథను ఈ ప్రముఖ ముద్రణ ద్వారా  గ్రంథ రచయిత కామ్రేడ్‌ ఆర్‌. జవహర్‌ మనకు పరిచయం చేశారు.

    20వ శతాబ్దంలోని చారిత్రక దినోత్సవాలకు సంబంధించిన అసలైన మూలాలను ఎంతో శ్రమకోర్చి, సవివరమైన పరిశోధన జరిపి రచయిత మనకు అందించారు. పెట్టుబడిదారీ విధానంపై పోరాటం ప్రారంభమైనప్పుడు మిలిటెంట్‌ కమ్యూనిస్టు మహిళలు అందులో చేరిన వైనాన్ని వివరించారు. మొత్తంగా సమాజంలో 'మహిళల సమస్యలపైనా', అలాగే తమకు సంబంధించిన కమ్యూనిస్టు ఉద్యమాలలో అంతర్గతంగానూ వారు జరిపిన పోరాటాన్ని సంపూర్ణంగానూ, సమగ్రంగానూ అర్థం చేసుకునేందుకు వీలు కల్పించారు.

బృందా కరత్‌

భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) పొలిట్‌బ్యూరో సభ్యులు,

అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పూర్వ ప్రధాన కార్యదర్శి

 

Title అంతర్జాతీయ మహిళా దినోత్సవం - మార్చి 8 వాస్తవ చరిత్ర
Language:
Telugu
Publisher:
prajasakti book house
Similar books
₹ 100