జయమ్ము నిశ్చయమ్మురా!

Home>> Telugu>> >> జయమ్ము నిశ్చయమ్మురా!
జయమ్ము నిశ్చయమ్మురా!
జయమ్ము నిశ్చయమ్మురా!
by తియ్యగూర ప్రతాప రెడ్డి
100
About Book

సమాజం నిత్యం మారుతుంది. అది అభివృద్ధి వైపే పయనిస్తుంది. గతం నుంచి ఇప్పటి వరకూ అదే దిశగా పయనించింది. ఈ మారుతున్న క్రమంలో నిత్యం కొన్ని సంఘర్షణలు జరుగుతుంటాయి. ఈ సంఘర్షణల్లో ఎటువంటి సమాజం కావాలో కొంత మంది అభివృద్ధికాముకులు తమ కలం ద్వారా తెలియజేస్తే, మరి కొంత మంది తమ గాత్రం ద్వారా వినిపించారు. ఉందిలే మంచి కాలం ముందూ, ముందూనా అన్నా, పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పైపైకి అని మరొకరన్నా అవన్నీ రానున్న మంచి సమాజాన్ని ఉద్దేశించినవే. కుల, మతం బేధం లేని సమసమాజం కోరుకునేవారికి ప్రేరణనిచ్చే ఈ గీతాలు, వ్యాసాల సమాహారమే ఈ 'జయమ్ము నిశ్చయమ్మురా..'

 

Title జయమ్ము నిశ్చయమ్మురా!
Author:
తియ్యగూర ప్రతాప రెడ్డి
Language:
Telugu
No of pages:
140
Publisher:
prajasakti book house
Similar books
₹ 100