తెలుగు సినీ దర్శక మాలిక - విజయవీచిక

Home>> English>> తెలుగు సినీ దర్శక మాలిక - విజయవీచిక
తెలుగు సినీ  దర్శక మాలిక - విజయవీచిక
తెలుగు సినీ దర్శక మాలిక - విజయవీచిక
by యడవల్లి
100
About Book

Note this Book cost is Rs. 250/-

సినిమాకు- మనిషి జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఒక తరం ప్రజల జీవన సరళిని ప్రతిబింబింపజేసేది చలన చిత్రం. అయితే మనిషి జీవితాన్ని ప్రభావితం చేసేది కూడా ఈ సిన్మాయే. అలా నాటి నుంచి నేటి వరకూ సమాజంపై ప్రభావం చూపిన అనేక మంచి సినిమాలు వందలు, వేలల్లో వచ్చాయి.

కొన్ని తరాలు మారినా, దశాబ్దాలు దాటినా మంచి సినిమా ఏదని ఆలోచిస్తే అనేకం మన మెదళ్లలో కదులుతాయి. అంత మంచి చిత్రంగా బయటకు రావడానికి దర్శకుడు పడే అంతర్మథనం అంతా, ఇంతా కాదు.

 ఒక అందమైన శిల్పంలో శిల్పి ప్రతిభ దాగి ఉన్నట్టే సినిమా జనం గుండెల్లో నిలిచిపోయేలా చిత్రించడంలో చిత్ర దర్శకుని పాత్ర కూడా అంతే ఉంటుంది. అలా ఆ'పాత' మధురాలుగా నిలిచిపోయే చిత్రాలను నిర్మించిన దర్శకుల గురించి తెలియజేసే ఉద్దేశమే ఈ 'తెలుగు సినీ దర్శకమాలిక.. విజయవీచిక...'

 

Title తెలుగు సినీ దర్శక మాలిక - విజయవీచిక
Author:
యడవల్లి
Language:
Telugu
No of pages:
352
Publisher:
prajasakti book house
Similar books
₹ 100