పదాల వెనుక కథలు - English Word Histories

Home>> English>> పదాల వెనుక కథలు - English Word Histories
పదాల వెనుక కథలు
పదాల వెనుక కథలు - English Word Histories
by దుంగా దిలీప్‌ కుమార్‌
130
About Book

తలపాగకు ఇంగ్లీషు భాషలో వాడే పదమైన ్‌బతీపaఅ అనేది టర్కీ భాష నుండి వస్తే, ఎaఱసaఅ అనే పదం పర్షియన్‌. అలాగే నిత్యమూ మనం  ఉపయోగించే స్త్రaతీaస్త్రవ అనేది ఫ్రెంచి పదమైతే, మనం త్రాగే ువa చైనా పదం. అలాగే వీశీరనబవ అరబిక్‌, =ఱషసరష్ట్రaష  జపనీస్‌ పదం. పశ్రీఱ్‌ఓ అనేది జర్మన్‌, రజూబ్‌అఱస రష్యన్‌ పదం అయితే పaఅసఱషశీశ్‌ీ మాత్రం, మన తెలుగులోని పందికొక్కు.

ఇలా ప్రపంచంలోని అన్ని భాషలలోని పదాలను కలుపుకొని, ఇంగ్లీషు అంతర్జాతీయ భాష అయింది. భాషలో వెలువడిన ప్రతీ పదానికి  ఎంతో కొంత చరిత్ర, దీని వెనుక అప్పటి ప్రజల నమ్మకాలు, భయాలు, ఆశలు, ఆశయాలు - ఇలా ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని చరిత్ర కాలగర్భంలో కలిసిపోయినా, మూలాలు లభ్యమైన కొన్ని పదాలను మీ ముందుంచే చిన్న ప్రయత్నమే ఈ 'పదాల వెనుక కథలు'.

1990లో ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో చిగురించిన ఈ శీర్షిక, మొగ్గతొడిగిన దశలో మీ ముందుకు ...

 

Title పదాల వెనుక కథలు - English Word Histories
Author:
దుంగా దిలీప్‌ కుమార్‌
Language:
Telugu
No of pages:
184
Publisher:
prajasakti book house
Similar books
₹ 100