పిల్లలూ.. కమ్యూనిజాన్ని తెలుసుకుందామా...
పిల్లలూ.. కమ్యూనిజాన్ని తెలుసుకుందామా...
by బిని అడమ్జాక్
₹
40
About Book
జర్మన్ మూలం : బిని అడమ్జాక్ సంక్షిప్త అనువాదం : ముక్తవరం పార్థసారధి
మనిషి పుట్టిన నాటి నుండి ఈ ప్రపంచ వ్యవస్థ పెట్టుబడిదారీ వ్యవస్థగానే లేదు. వ్యవస్థలు మారుతూవచ్చాయి. బానిస వ్యవస్థ పోయి భూస్వామ్య వ్యవస్థ వచ్చింది. రాజులు వచ్చారు. కొన్ని చోట్ల రాచరిక వ్యవస్థ పోయిన తరువాత ప్రజాస్వామ్య వ్యవస్థలో పెట్టుబడిదారులు శాసిస్తున్నారు. ఎటువంటి వ్యవస్థ ఉంటే మన అవసరాలు తీరుతాయి, మనం మనుషులుగా గౌరవప్రదమైన, ఉన్నతమైన జీవితం జీవించగలం అని పిల్లలు ఆలోచించాలని చెప్పేదే ఈ పుస్తకం. కమ్యూనిజం అంటే ఏమిటి అని తెలుసుకునే ఉత్సాహం ఉంటే ఈ పుస్తకం అందుకు సహకరిస్తుంది.
Title పిల్లలూ.. కమ్యూనిజాన్ని తెలుసుకుందామా...
Language:
Telugu No of pages:
80 Publisher: prajasakti book house |