పేరులో ఏముంది

Home>> Telugu>> >> పేరులో ఏముంది
పేరులో ఏముంది
పేరులో ఏముంది
by గొలుసు జగదీశ్వరరెడ్డి
150
About Book

నిజానికి మనిషికి పేరు చాలా ముఖ్యం. పేరుకీ వ్యక్తిత్వానికీ అవినాభావ సంబంధం ఉంటుంది. అందుకే పేరుకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ఎందుకంటే గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందిన వారి పేరు వింటే స్ఫూర్తి కలుగుతుంది.

చాలా చిత్రవిచిత్రమైన ప్రయోగాలు ఈ పేర్లలో కనబడతాయి. ఆ పేర్లు పెట్టడంలోని వారి సంకల్పాన్ని మాత్రం మనం తప్పక అభినందించాల్సిందే. సంప్రదాయ భావాలను పక్కన పెట్టి ఒక కొత్త పేరును పెట్టాలంటే సామాన్యవిషయం కాదు. కాని గట్టి సంకల్పం ఉంటే సాధ్యమే అనేది ఈ పుస్తకంలోని ఆ పేర్లు పెట్టిన వారి, పెట్టుకొన్న వారి అనుభవాలు మనకి చెప్తాయి. కుల, మత ఛాందస వాదాలతో ఇప్పటికే మన దేశం ఎంతో నష్టపోయింది. కుల, మత సూచికలతో కూడిన పేర్లను కాదని విశ్వమానవులుగా రూపొందడానికి తమ పేర్లతోనే ప్రయోగం చేసిన పిల్లలకు, ఆ తల్లితండ్రులకు ప్రత్యేకమైన అభినందనలు

Title పేరులో ఏముంది
Author:
గొలుసు జగదీశ్వరరెడ్డి
Book Edition:
1
Language:
Telugu
No of pages:
180
Publisher:
PRAJASAKTI BOOK HOUSE
Similar books
₹ 100