ప్రపంచ సాహితి వెత్తలు

Home>> Telugu>> >> ప్రపంచ సాహితి వెత్తలు
ప్రపంచ సాహితి వెత్తలు
ప్రపంచ సాహితి వెత్తలు
by ముక్తవరం పార్ధసారధి
150
About Book

ఈ గ్రంథంలో ఇప్పటికే మనకు తెలిసిన కొందరి, అసలే తెలియని మరి కొందరి ప్రపంచ రచయితల, కళాకారుల జీవితాలూ వారి సాహిత్యాలూ పరిచయమౌతాయి. రచయితలను పరిచయం చేయడంలో పార్థసారధి నిర్దిష్టమైన మెథడాలజీని అనుసరించారు. ఏ సామాజిక పరిస్థితులలోంచి వాళ్ళు రచయితలుగా పుట్టుకొచ్చారో ఎలాంటి పరిస్థితులలోంచి

వాళ్ళు గొప్ప రచయితలుగా ఎదిగారో పార్థసారధి వివరించారు. మనలోలాగే ప్రపంచ రచయితలందరిలోనూ ఆస్తికులు, నాస్తికులు ఉన్నారు. సంపన్న వర్గాలవాళ్ళు, సామాన్య వర్గీయులు

ఉన్నారు. అల్లరి చిల్లరగా తిరిగి రచనా రంగంలో ప్రవేశించి

ఉత్తమ రచయితలుగా ఎదిగిన వాళ్ళున్నారు. గ్రీకు సాహిత్యంతో మొదలుబెట్టి ప్రపంచ సాహిత్యాన్ని మనకు పరిచయం చేసిన పార్థసారధికి ధన్యవాదాలు.

Title ప్రపంచ సాహితి వెత్తలు
Author:
ముక్తవరం పార్ధసారధి
Book Edition:
1
Language:
Telugu
No of pages:
176
Publisher:
PRAJASAKTI BOOK HOUSE
Similar books
₹ 100