మాజీ 'నేరస్థ' జాతులు - సమగ్ర పరిశీలన

Home>> Telugu>> >> మాజీ 'నేరస్థ' జాతులు - సమగ్ర పరిశీలన
మాజీ 'నేరస్థ' జాతులు - సమగ్ర పరిశీలన
మాజీ 'నేరస్థ' జాతులు - సమగ్ర పరిశీలన
by వకుళాభరణం లలిత , మల్లి గాంది, కొంపల్లి సుందర్‌
250
About Book

మాజీ 'నేరస్థ' జాతులు - సమగ్ర పరిశీలన     వకుళాభరణం  లలిత ,  మల్లి గాంది, కొంపల్లి సుందర్‌     336    250/-

మల్లి గాంధీó  8 పరిశోధన ప్రాజెక్టులను చేశారు. ప్రాజెక్టుల్లో ఆదివాసీల విద్య, సాంఘిక జీవితం గూర్చి రాశారు. శిక్షణా కార్యక్రమాలను, వర్క్‌ షాపులను ఎన్నింటినో నిర్వహించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. విద్యార్థిగా భారత చరిత్ర పరిశోధన మండలి ఫెలోషిప్‌ కూడా పొందారు.

డా|| కొంపల్లి సుందర్‌ విజయవాడలో సంస్కార్‌ ఆధ్వర్యంలో పునరావాస కార్యక్రమాల్లో హేమలత, లవణం దంపతులతో కలసి ప్రధానపాత్ర పోషించారు. అందులో భాగంగానే స్టూవర్ట్‌పురం దొంగల సంస్కరణలో చురుకుగా పాల్గొన్నారు.

వకుళాభరణం లలిత   వివిధ సామాజిక అంశాలపై, షెడ్యూల్డు జాతులు, సంచార జాతులు, స్త్రీ సమస్యలపై ఆసక్తి కరమైన పరిశోధక పత్రాలను అఖిల భారత స్థాయిలో  జరిగిన సెమినార్లలో  సమర్పించారు.

Title మాజీ 'నేరస్థ' జాతులు - సమగ్ర పరిశీలన
Author:
వకుళాభరణం లలిత , మల్లి గాంది, కొంపల్లి సుందర్‌
Language:
Telugu
No of pages:
336
Publisher:
prajasakti book house
Similar books
₹ 100