రోజెన్‌ బర్గ్‌లు

Home>> English>> రోజెన్‌ బర్గ్‌లు
రోజెన్‌ బర్గ్‌లు
రోజెన్‌ బర్గ్‌లు
by మోటూరి హనుమంతరావు
40
About Book

కేవలం కమ్యూనిస్టులన్న కక్షతోనే ప్రతిభావంతులైన మహా శాస్త్రజ్ఞులు రోజెన్‌ బర్గ్‌ దంపతులను అమానుషంగా బలిగొన్నది అమెరికన్‌ సామ్రాజ్యవాదపాలకవర్గం. ప్రచ్చన్న యుద్ధం అని పిలిచే నాటి ప్రత్యక్ష యుద్ధంలో స్వేచ్ఛా భూమిగా చెప్పబడే అమెరికాలో ఇలాంటి ఘాతుకాలు ఎన్ని జరిగాయో లెక్కేలేదు. చరిత్ర మర్చిపోని, మరువ కూడని ఈ న్యాయ శాస్త్ర హత్యను మోటూరు హనుమంతరావు కలం అద్భుతంగా అక్షరీకరించింది. అత్యవసర పరిస్థితిలో పాఠకులను ఎంతగానో కదిలించిన ఈ పుస్తకం అనేక పునర్ముద్రణలు పొందుతూనే ఉంది.

Title రోజెన్‌ బర్గ్‌లు
Author:
మోటూరి హనుమంతరావు
Book Edition:
5
Language:
Telugu
Publisher:
PRAJASAKTI BOOK HOUSE
Similar books