విజయనగర కళానిలయం లేపాక్షి దేవాలయం

Home>> Telugu>> చరిత్ర >> విజయనగర కళానిలయం లేపాక్షి దేవాలయం
విజయనగర కళానిలయం  లేపాక్షి దేవాలయం
విజయనగర కళానిలయం లేపాక్షి దేవాలయం
by డా. ఈమని శివనాగిరెడ్డి
150
About Book

ఎన్నో దేవాలయాలున్న రాయలసీమలో అన్ని దేవాలయాలు ఒకఎతైతే, లేపాక్షిలోని వీరభద్రస్మామి దేవాలయం ఒక ఎత్తు. పెనుగొండలో విజయనగర ప్రభుత్వంలో కోశాధిగా పని చేసిన విరుపణ్ణ, లేపాక్షి దేవాలయాన్ని విస్తృతపరచి, అద్భుత శిల్పకళతోనే కాక, అపురూప చిత్రకళతో అలంకరించాడు. ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టిన వారికి ఒక్క సారిగా 16వ శతాబ్దంలో కెళ్లి విజయనగర కాలంలో భాగమైనామా అన్న భ్రమ కలుగుతుంది. అసంపూర్తిగానున్న కళ్యాణ, మండపం అలనాటి శిల్పుల హస్త కళాలాఘువానికీ మచ్చుతునకలు.

 

Title విజయనగర కళానిలయం లేపాక్షి దేవాలయం
Author:
డా. ఈమని శివనాగిరెడ్డి
Book Edition:
1
Language:
Telugu
No of pages:
56
Publisher:
prajasakti book house
Similar books