సమ్మర్‌ హిల్‌ పిల్లల పెంపకంలో సంచలనం

Home>> English>> సమ్మర్‌ హిల్‌ పిల్లల పెంపకంలో సంచలనం
సమ్మర్‌ హిల్‌ పిల్లల పెంపకంలో సంచలనం
సమ్మర్‌ హిల్‌ పిల్లల పెంపకంలో సంచలనం
by ఎ.ఎస్‌. నీల్‌
డా|| సుంకర రామచంద్ర రావు
230
About Book

ఎ.ఎస్‌. నీల్‌ 1883లో స్కాట్లాండ్‌లోని ఫర్‌ఫార్‌లో జన్మించారు. ఎడింబరో విశ్వ విద్యాలయం నుంచి ఎం.ఎ.(ఇంగ్లీష్‌) పట్టా తీసుకున్నారు. 12 సంవత్సరాల పాటు స్కాట్లాండ్‌ ప్రభుత్వ పాఠశాలలో, రెండు సంవత్సరాల పాటు హాంప్‌స్టీడ్‌లోని కింగ్‌ ఆల్ఫ్రెడ్‌ స్కూల్లో పని చేశారు. ఇరవై పుస్తకాలను రచించిన ఎ.ఎస్‌.నీల్‌ స్వేచ్ఛాబడి ఉద్యమ కారుడు, గొప్ప రచయిత, విద్యావేత్త.

డా|| సుంకర రామచంద్ర రావు    

1951 ఆగస్టులో విజయవాడలో జన్మించారు. 'మార్క్స్‌, ఫ్రాయిడ్‌ తులనాత్మక అధ్యయనం' అనే అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా యూనివర్శిటి నుండి డాక్టరేట్‌ పొందారు.

1. పిల్లల సంపూర్ణ వికాసానికి పెద్దలతో, సమాజంతో వచ్చే సమస్యలు,

2. పిల్లలు నేర్చుకోవడంలో ఉపాధ్యాయులతో వచ్చే సమస్యలు, 

3. పిల్లలు నేర్చుకోవడంలో తల్లిదండ్రులతో వచ్చే సమస్యలు

4. సమ్మర్‌ హిల్‌ పిల్లల పెంపకంలో సంచలనం పుస్తకాలను అనువదించారు.

 

Title సమ్మర్‌ హిల్‌ పిల్లల పెంపకంలో సంచలనం
Author:
ఎ.ఎస్‌. నీల్‌
Language:
Telugu
No of pages:
352
Publisher:
Prajasakti book house
Similar books