అస్తిత్వ రాజకీయాలు

Home>> Ebooks >> అస్తిత్వ రాజకీయాలు
అస్తిత్వ రాజకీయాలు
అస్తిత్వ రాజకీయాలు
by ప్రకాష్ కరత్, బి.వి.రాఘవులు
Total number of downloads : 52
Download Now
Login / Register
About Book

    ఆర్థిక దోపిడీకి ప్రాతిపదిక అయిన వర్గ విభజనను అస్తిత్వవాద రాజకీయాలు గుర్తించ నిరాకరిస్తాయి. భూస్వామ్య అవశేషాలు కొనసాగుతున్న ప్రస్తుత పెట్టుబడిదారీ వ్యవస్థను సమూలంగా పరివర్తన చేయడానికి అవసరమైన వర్గపోరాటంలో అవి భాగస్వాములు కావు. పెట్టుబడిదారీ పూర్వ వ్యవస్థకు చెందిన అణచివేతలను వ్యతిరేకించడానికి మాత్రమే అవి పరిమితమవుతాయి. కాని ఈ అణచివేతలను ప్రతిఘటించడంతో  పాటు మొత్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థను మార్చేందుకు అవసరమైన విప్లవం వైపుకు వర్గపోరాట మార్గంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మౌలిక అంశాలను వివరించే వ్యాసాల సంకలనం ఈ పుస్తకం.

Title అస్తిత్వ రాజకీయాలు
Author:
ప్రకాష్ కరత్, బి.వి.రాఘవులు
Language:
Telugu
No of pages:
52
Publisher:
Prajasakti Book House