భారతదేశ విద్యా చరిత్ర
₹200.00
పేజీలు : 320
ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషణలతో కూడిన చరిత్ర రాయడం కష్టం. అందులో భాగంగా విద్యారంగం చరిత్ర రాయడం మరింత కష్టం. భిన్న సంస్కృతులు, ఆర్థిక, రాజకీయ పరిస్థితులతో, ‘భిన్నత్వంలో ఏకత్వం’ కలిగివున్న సంక్లిష్టమైన భారతదేశ విద్యారంగ చరిత్ర రాయడం సాహసమే. ఆర్థిక, సాంస్కృతిక అంశాలతో పాటు, రాజకీయ పరమైన నిర్ణయాల వలన, ఉత్పత్తి మందగించినప్పుడు కానీ, వెనుక పట్టు పట్టినపుడు కానీ ఆ ప్రభావం విద్యారంగం మీద పడుతుంది. మానవ చరిత్రలో ఈ విధమైన మార్పులు అన్ని దేశాలలోనూ ఒకే విధంగా లేవు. భారతదేశంలో ఈ మార్పు మరింత సంక్లిష్టంగా వుంది. భారతీయ సమాజంలో వచ్చిన మార్పుల ప్రభావం విద్యారంగం మీద ఎలా పడిందనే విశ్లేషణే ఈ పుస్తకం. – ప్రొ|| ప్రతాప్‌రెడ్డి జెయన్‌టియు, హైదరాబాద్
Out of stock






Reviews
There are no reviews yet.