తూరుపు కొండల్లో మెరిసిన మేరంగి

350.00

రచయిత – రౌతు వాసుదేవరావు

ఇది దాదాపు రెండు తరాలకు చెందిన వ్యక్తుల గాధ. ఆ వ్యక్తుల ప్రత్యేకత ఏమంటే వారంతా తమ జీవితాలను ప్రజా ఉద్యమాలతో పెనవేసుకున్నారు. పార్వతీపురం ప్రాంతంలో 1960`1980 మధ్య కాలంలో సాగిన ప్రజా పోరాటాల, ఉద్యమాల, సంఘాల నిర్మాణంలో, వాటిని నడిపించడంలో, ఆ క్రమంలో ఎదురైన ఆటుపోట్లను తట్టుకుంటూ తాము నమ్మిన మార్గాన్ని విడవకుండా వారంతా కొనసాగారు.
మిత్రుడు రౌతు వాసుదేవరావు రచించిన ఆత్మకథాసదృశమైన ఈ మేరంగి మెరుపు తప్పకుండా ఆ ముందుడగులకు ప్రేరణ కాగలదు.

Categories: ,

Reviews

There are no reviews yet.

Be the first to review “తూరుపు కొండల్లో మెరిసిన మేరంగి”

Your email address will not be published. Required fields are marked *