భారత చంద్రయానం
₹150.00
పేజీలు : 160
చంద్రబింబం మానవుడిని ఆది నుండి ఆకర్షిస్తూనే ఉంది. తొలుత చంద్రుడు దైవమని విశ్వసించిన మానవుడు శాస్త్ర విజ్ఞానం పెంపొందుతున్న కొలది తన అవగాహనను అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాడు. చివరికి చంద్రుడుపైనే కాలుమోపకలిగిన స్థితికి చేరుకున్నాడు. చంద్రుడి గురించి, చంద్రుని మీదకు మానవుని ప్రయాణం గురించి ఈ పుస్తకం స్థూలంగా వివరిస్తుంది. భారతదేశంలో అంతరిక్ష పరిశోధనల గురించి, చంద్రుని వద్దకు చేరేందుకు ఇక్కడ జరుగుతున్న పరిశోధనలు, ప్రయత్నాలు గురించి ఈ పుస్తకం ప్రత్యేకంగా వివరిస్తుంది.
Out of stock






Reviews
There are no reviews yet.