భారత ప్రజా చరిత్ర – 2 సింధు నాగరికత
₹140.00
పేజీలు : 115
వేల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన భారతదేశం విషయంలో ఇది మరింత వాస్తవం. కాని సులభశైలిలో, ప్రధానమైన అంశాలు ఏమీ వదిలిపెట్టకుండా ‘భారత ప్రజా చరిత్ర’ పేరుతో చిన్న చిన్న వాల్యూముల సిరీస్‌గా తీసుకువచ్చే ఒక బృహత్తర ప్రాజెక్టును ప్రసిద్ధ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ నేతృత్వంలో ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీ చరిత్రకారుల సొసైటీ చేపట్టింది. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ప్రచురణను తెలుగు పాఠకులకు అందించే బాధ్యతను ప్రజాశక్తి బుకహేౌస్ స్వీకరించింది.






Reviews
There are no reviews yet.