కథ కాని కథ
₹30.00
పేజీలు : 48
ఐస్‌క్రీమ్. ఈ పేరు వింటేనే చాలు. మీకందరికీ నోరూరుతోంది కదూ! గబగబా వెళ్లి ఒక ఐస్‌క్రీమ్ కొనుక్కోవాలనిపిస్తోంది కదూ. ఆగండాగండి. ముందు ఈ ప్రశ్నకు బదులిచ్చి తర్వాత మీ ఐస్‌క్రీమ్ దగ్గరకు వెళ్లండి. మీరింతగా ఇష్టపడుతున్న ఐస్‌క్రీమ్ ఎక్కడ, ఎప్పుడు పుట్టింది? ఏంటీ… ముఖాలు అలా ఐస్‌క్రీమ్‌లా పెట్టారు? సమాధానం తెలీదా. సరే. ఆ వివరాలన్నీ ఇవిగో ఇక్కడే వున్నాయి. చదవండి మరి.
ఇటలీకి చెందిన ప్రపంచ ప్రసిద్ధ నావికుడు మార్కోపోలో పేరు విన్నారుగా. ఆయన 1271లో వాళ్ల నాన్నతో కలిసి చైనా వెళ్లాడు. పెకింగ్ నగర వీధుల్లో నడిచి వెళ్తున్న అతనికి తెల్లగా మంచులాంటి పదార్థాన్ని లాగుడు బళ్లలో పెట్టి అమ్మడం కనిపించింది.






Reviews
There are no reviews yet.