డప్పు (కథల సంకలనం)
₹200.00
ఈ సంకలనంలోని కథలు సంక్షిప్తత, సమగ్రత సాధించడంలో విజయం సాధించాయి. ఏ కథైనా పాఠకుడికి సందేశం ఇవ్వడానికి రాయడం వల్ల ప్రయోజనం కంటే ఆ కథను అద్యంతమూ ఆసక్తితో చదివించడమే ప్రధానం. అటువంటి కథలే పది కాలాలు నిలిచిపోతాయి. ఈ సంకలనంలోని కథలే అందుకు నిదర్శనంగా ఉంటాయి.
Pages – 168






Reviews
There are no reviews yet.