ప్రేమ-పెట్టుబడి
₹350.00
పేజీలు : 552
ఇంత వరకు పాఠకులకు తెలియని కార్ల్‌మార్క్స్ కుటుంబ జీవితాన్ని సాధికారికంగా చిత్రించిన తొలి పుస్తకమిది. కార్ల్‌మార్క్స్ రచనలు ప్రపంచ రూపురేఖల్నే మార్చివేశాయి. పీడిత మానవాళి విముక్తికి కమ్యూనిస్టు విప్లవమే అనివార్యమని నిరూపించాయి. ఆయన వ్యక్తిగత జీవితం ఎంత విషాద భరితమో! గుండెలవిసే కష్టాలలో ఆయన వెన్నంటి వున్నది జీవన సహచరి జెన్నీ. అద్భుత సౌందర్యవతి. భర్తతోపాటు దుర్భర దారిద్య్రం గడిపింది. ఇది వాళ్ల ప్రేమకథ .
Out of stock






Reviews
There are no reviews yet.