మహాశాస్త్రవేత్త – స్టీఫెన్ హాకింగ్
₹70.00
పేజీలు : 88
కదిలే కుర్చీలో, కదలని కండరాలతో కాలం కథ చెప్తూ, కాల బిలాలనూ (చీకటి బిలాలు), పిల్ల విశ్వాలనూ అన్వేషిస్తూ, మహా రూకల్పన కావిస్తూ, స్థల-కాలాలకు ఆరంభం, అంతం ఉండవని శాస్త్రీయ ప్రతిపాదన చేసి, అంతు బట్టని విశ్వం అంతు చూడాలని కడదాకా శోధన చేసిన సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, స్టీఫెన్ హాకింగ్. ఆయన జీవిత విశేషాలను, పరిశోధనలను, సమకాలీన ఖగోళ శాస్త్ర విషయాలను శాస్త్రీయ దృక్పథంతో చక్కగా కూర్చిన అపురూప రచనే ఈ పుస్తకం.
Out of stock






Reviews
There are no reviews yet.