ఇనుము యుగము – మత విప్లవము క్రీ.పూ. 700-350

120.00

పేజీలు : 176

భారత ప్రజా చరిత్ర 4

భారతదేశ చరిత్రలో, క్రీ.పూ. 700 నుంచి 350 వరకు నడచిన అత్యంత ప్రధానమైన దశ గురించి ఈ పరిశోధక గ్రంథం వివరిస్తుంది. ఈ దశలో ఇనుముకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం వ్యాప్తి చెందింది, పనిముట్లు రూపుమార్చుకుని బహుళమయ్యాయి; నగరాలు తలయెత్తాయి, వాణిజ్యం విస్తరించింది; సైనిక దళాలతోనూ, ఉన్నతాధికార వర్గంతోనూ కూడుకున్న బలమైన రాజ్యాలు ఉనికిలోకి వచ్చాయి; జైన, బౌద్ధాలు నిజమైన అర్థంలో మత విప్లవాన్ని తీసుకువచ్చాయి.  ప్రతి అధ్యాయం చివరన ఉపయుక్త గ్రంథాల జాబితా వున్నది, ఆధార గ్రంథాలతో పాటు, చదవదగ్గ గ్రంథాల వివరాలు కూడా వున్నాయి.

Out of stock

Categories: ,

Reviews

There are no reviews yet.

Be the first to review “ఇనుము యుగము – మత విప్లవము క్రీ.పూ. 700-350”

Your email address will not be published. Required fields are marked *