తెలుగు వాచకం
₹200.00
పేజీలు : 188
ఢిిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ”అంతర్జాతీయ రాజనీతి శాస్త్రం”లో ఎంఎ, ఎం ఫిల్ చేశారు. ‘రాజ్య సిద్ధాంతం” గురించి పరిశోధన చేశారు. గాంధీ పీస్ ఫౌండేషన్-నేషనల్ లేబర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అఖిల భారత స్థాయిలో నిర్వహించబడిన ‘భారత దేశంలో వెట్టి చాకిరి’ ప్రాజెక్టులో పనిచేశారు. టైమ్స్ ఆప్ ఇండియా, పాట్రియాట్, అనేక తెలుగు దిన పత్రికలలో వ్యాసాలు వ్రాశారు. ప్రస్తుతం ”ప్రజాశక్తి” దినపత్రికలో అంతర్జాతీయ వార్తలు వ్రాస్తూ ఆ పత్రిక సంపాదక వర్గంలో ఉన్నారు.
Reviews
There are no reviews yet.