నా జ్ఞాపకాలు

60.00

పేజీలు : 144
ఆధునిక భారతదేశ ఆవిర్భావానికి దోహదం చేసిన అనేకానేక అంశాలలో కామ్రేడ్‌ యం.బి. ఆయన తరం కమ్యూనిస్టు సహచరులు కీలకమైన పాత్ర పోషించారు. కామ్రేడ్‌ యం.బి. ‘జ్ఞాపకాలు’గా మీ ముందుకు తెస్తున్న ఈ పుస్తకం కొన్నేళ్ళపాటు ఆయన మాట్లాడింది రికార్డు చేసి వాటి ఆధారంగా రూపొందించినదే. ఈ జ్ఞాపకాలు కామ్రేడ్‌ యం.బి. కమ్యూనిస్టుగా ఎలా మారాడు అందుకు దోహదం చేసిన పరిస్థితులు ఏమిటో మనకు ఎరుకపరచడంతో పాటు స్వాతంత్య్ర ఉద్యమంలోను, ఆ తరువాత కాలంలోనూ కమ్యూనిస్టు ఉద్యమ ప్రాభవం, దాని బలహీనతలను కూడా వివరిస్తాయి. – సీతారాం ఏచూరి

SKU: కామ్రేడ్‌ ఎం. బసవపున్నయ్యతో ఇంటర్వూ ్య Categories: ,

Reviews

There are no reviews yet.

Be the first to review “నా జ్ఞాపకాలు”

Your email address will not be published. Required fields are marked *