మౌర్యుల అనంతర భారతదేశం 200 క్రీ.పూ. – క్రీ.శ. 300

120.00

భారత ప్రజా చరిత్ర 6
రాజకీయ, ఆర్థిక చరిత్ర
భారతదేశ చరిత్రలో క్రీ.పూ. 200 నుంచి క్రీ.శ.300 వరకు గడచిన ఒక వైవిధ్యభరితమైన దశను ఈ గ్రంథం కూలంకషంగా శోధించింది. 500 ఏళ్ల ఈ సుదీర్ఘ కాలంలో ఇండో-గ్రీకులు, శకులు, కుషాణులు, శాతవాహనులు ఈ దేశ రాజకీయ రంగంలో ఎలా ప్రాబల్యం వహించారు, ఆర్థిక వ్యవస్థను వారే తీరుగా ప్రభావితం చేశారు… అనే అంశాలను అనేక చారిత్రక ఆధారాల ప్రాతిపదికగా ఇది సునిశితంగా విశ్లేషిస్తుంది. చరిత్రలోని ఈ దశలో ముఖ్యమైన మార్పులు అనేకం చోటు చేసుకున్నాయి. వృత్తులు, ఉత్పత్తులు , వర్తకవాణిజ్యాలు పలు రకాల ప్రభావాలకు లోనయ్యాయి. (కుల వ్యవస్థ, సాంస్కృతిక మార్పులను ప్రత్యేకంగా వేరే వాల్యూములో ప్రస్తావిస్తామని రచయిత చెప్పారు). ఈ వాల్యూములోని సమాచారం అంతా కూడా తాజా వనరుల ఆధారంగా చేసుకున్నది కావటం ఒక ప్రత్యేకత.

పేజీలు : 152

Out of stock

Categories: ,

Reviews

There are no reviews yet.

Be the first to review “మౌర్యుల అనంతర భారతదేశం 200 క్రీ.పూ. – క్రీ.శ. 300”

Your email address will not be published. Required fields are marked *