- You cannot add "విప్లవం అంటే ఏమిటి? భగత్ సింగ్" to the cart because the product is out of stock.
రామ జన్మభూమి బాబీ మ్రసీదు
₹75.00
పేజీలు : 125
1970లలో తెలుగు సాహితీ లోకంలో సంచలనం కలిగించి ప్రగతిశీల శక్తులకూ హేతువాదులకూ అక్షరాయుధాలు అందించింది సివి కలం.
రాజకీయ ఆర్థిక, సామాజిక ఆధ్మాత్మిక రంగాలలో రకరకాల వంచకులను ఏకకాలంలో ఎండగట్టడం సివి ప్రత్యేకత. నమ్మిన దాన్ని చెప్పారు. నమ్మదగని వాటిపై ధ్వజమెత్తారు. సాహితీ లోకంలో సి.వి.గా సుపరిచితుడూ సుప్రసిద్ధుడూ అయిన చిత్తజల్లు వరహాలరావు రచనల సంపూర్ణ పునర్ముద్రణలు మీ ముందుకు తీసుకురావడానికి సంతోషిస్తున్నాం.
Reviews
There are no reviews yet.