Description
రచన – వి.ఐ.లెనిన
₹75.00
‘గ్రామీణ పేదలకు’ అన్న ఈ గ్రంధం సామాన్య ప్రజానీకానికి సోషలిస్టు సిద్ధాంతాన్ని అత్యంత తేలిక పద్ధతిలో వివరిస్తుంది. ప్రజలకు హత్తుకు పోయే విధంగా మన కమ్యూనిస్టు ప్రచారం ఉండాలని అందరమూ అంటూంటాం. ఆచరణలో ఆది ఏ విధంగా ఉంటుందో లెనిన్ మనకు చేసి చూపించాడు. గ్రంధ రచన నాటి కాలానికి, నేటికి చాలా అంతరం ఉంది. కాని ఈ గ్రంధంలోని విషయాలు మాత్రం నేటి భారతదేశపు పరిస్థితులకు చాలా దగ్గరగా ఉన్నాయి. ప్రజల మధ్యలో పనిచేసే కమ్యూనిస్టు కార్యకర్తలందరూ ఈ గ్రంధాన్ని తప్పనిసరిగా చదవాలి.
– ఎం.వి.ఎస్.శర్మ
Pages – 88
Reviews
There are no reviews yet.