కార్పొరేట్ విద్యా వ్యాపారం
₹20.00
పేజీలు : 24
పురేంద్ర ప్రసాద్ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సోషియాలజీ విభాగంలో ఆచార్యులుగానూ విభాగ అధిపతి ((Head of the Department)) గానూ ఉన్నారు. అంతకుముందు సూరత్‌లోని సెంటర్ ఫర్ సోషల్ స్టడీస్‌లో, ముంబయిలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో పనిచేశారు. వ్యవసాయ రంగం (కుల, వర్గ అసమానతలు, ప్రాంతాలవారీ అభివృద్ధి), ఆరోగ్యం యొక్క రాజకీయ ఆర్థిక పార్శ్వాలు (ఆరోగ్య అసమానతలు, రాజ్యం పాత్ర, ఆరోగ్య రంగంలోకి మార్కెట్ ప్రవేశం), ప్రపంచీకరణ నేపథ్యంలో అభివృద్ధి, దాని కొరతలు, పట్టణీకరణ, దాని విధానాలు మొదలైన అంశాలపై పరిశోధనలకు ఆసక్తి కలిగి వున్నారు.
Out of stock






Reviews
There are no reviews yet.