రాజ్యం –  విప్లవం  – వి.ఐ.లెనిన్‌

125.00

లెనిన్‌ సుప్రసిద్ధ, రచన ‘‘రాజ్యం`విప్లవం’’ ‘రాజ్యం’ పట్ల మార్క్స్‌, ఎంగెల్స్‌ల బోధనలను ఒక సమగ్ర పద్ధతిలో వివరించడమే గాక, మార్క్సిజాన్ని మరో అడుగు ముందుకు తీసుకుపోయిన ప్రామాణిక గ్రంధం. మన దేశంలో సమూలమైన సామాజిక మార్పును సాధించాలని, దోపిడీ, పీడన లేని సమాజాన్ని నిర్మించాలని కోరుకునేవారు, ముఖ్యంగా ఆ లక్ష్యం కోనం పాటుపడే ప్రతీ ఒక్కరూ తప్పక అధ్యయనం చేయవలసిన గ్రంధం ఇది. తనను కొద్ది గంటల్లో బ్రిటిష్‌ ప్రభుత్వం ఉరి తీయబోతోందని తెలిసినప్పటికీ, మరణించేలోపు ఏ విధంగానైనా పూర్తిగా చదవాలన్న ఆసక్తిని షహీద్‌ భగత్‌సింగ్‌లో కలిగించిన పుస్తకం ‘‘రాజ్యం ` విప్లవం’’.

Reviews

There are no reviews yet.

Be the first to review “రాజ్యం –  విప్లవం  – వి.ఐ.లెనిన్‌”

Your email address will not be published. Required fields are marked *