ప్రాచీన భారతంలో ఆహారపు అలవాట్లు
₹25.00
పేజీలు : 32
ద్విజేంద్ర నారాయణ ఝా 1940లో జన్మించారు. భారతదేశ చరిత్రకారులలో పెరెన్నికగల రచయిత. కలకత్తా యూనివర్శిటీలోని ప్రెసిడెన్సీ కాలేజీలో పట్టా పుచ్చుకుని, పాట్నా యూనివర్శిటీలో ఎం.ఏ పూర్తి చేశారు. బిజెపి అనుసరిస్తున్న మతతత్వ విధానాలకు, కాషాయికరణకు వ్యతిరేకంగా నిరంతరం వాదించిన వ్యక్తి. హిందూజాతి సిద్ధాంతాన్ని సమూలంగా తిప్పికొట్టిన చరిత్రకారుడు. గోవు పవిత్రత ఓ భ్రమ అనే రచన ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇది కాక భారతదేశ చరిత్రకు, అర్ధశాస్త్రానికి, సామాజికాంశాలకు సంబంధించిన ఏడు రచనలు చేశారు.
Out of stock






Reviews
There are no reviews yet.