హేతువు తిరగబడింది
₹70.00
మార్క్సిస్టు తత్వశాస్త్రం – ఆధునిక సైన్స్
పేజీలు : 174
ఈ గ్రంథం తత్వశాస్త్రానికి సంబంధించినది. మార్కి ్సస్టు గతి తార్కిక భౌతిక శాస్త్రానికి సంబంధించింది. శాస్త్రవేత్తలు ఏం చెప్పాలి? ఏం రాయాలి? సూచించే బాధ్యత తత్వశాస్త్రానిది కాదు. కాని అన్ని విషయాలపై మాట్లాడే హక్కు వారికుంది. శాస్త్రీయ సిద్ధాంతాలు అభివృద్ధి నిరోధక భావజాలానికి ఉపయోగపడితే – శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ఖండించాలి. సైన్సు, తిరోగామి తాత్విక సిద్ధాంతాల కలయిక అపవిత్రం. ఈ కలయిక జాతి దురహంకారులు, మత ఛాందసుల చేతుల్లో పడి వారి దోపిడీ విధానానికి ఉపయోగపడుతుంది.
Out of stock






Reviews
There are no reviews yet.