- You cannot add "విప్లవం అంటే ఏమిటి? భగత్ సింగ్" to the cart because the product is out of stock.
పార్టీ – నిర్మాణ కర్తవ్యాలు
₹200.00
పేజీలు : 312
డిసెంబరులో జరగబోయే నిర్మాణ ప్లీనంకు సమర్పించే నిర్మాణ సమీక్షను, తీర్మానాన్ని, కేంద్ర కమిటీ రూపొందిస్తుంది. ఈ ప్రక్రియలో రాష్ట్ర కమిటీలను కూడా భాగస్వాములను చేయనున్నది. అంతిమంగా ప్లీనం ఆమోదించే నిర్మాణ తీర్మానాన్ని ఆచరణలో పెట్టడంలో పార్టీ యావత్తు భాగస్వాములు కావలసి వుంటుంది. ప్లీనంకు ముందు చర్చల ప్రక్రియలో పాల్గొనే నాయకులు, కార్యకర్తలకు ఉపయోగపడేందుకు, ప్లీనం తర్వాత నిర్మాణ తీర్మానాన్ని ఆమలు చేసే కార్యకర్తల అవగాహనను పెంపొందించుకునేందుకు పాత తీర్మానాలు ఉపయోగపడతాయని భావించడం జరిగింది. అందుకే తీర్మానాలన్నింటిని ఒకచోట చేర్చి అందించడానికి ప్రస్తుత పుస్తకం ఉద్దేశించబడింది. పుస్తకంలోని తీర్మానాలన్నీ కాలక్రమానుసారంగా కూర్చడం జరిగింది. ఆయా రంగాలకు సంబంధించిన తీర్మానాలను ఒకేసారి చదువు కోదల్చుకున్న వారు ఎంచుకుని చదువుకోవచ్చు.
– బి.వి.రాఘవులు
Reviews
There are no reviews yet.