- You cannot add "విప్లవం అంటే ఏమిటి? భగత్ సింగ్" to the cart because the product is out of stock.
భారతదేశంలో ప్రజారోగ్యం నిర్లక్ష్యానికి పరాకాష్ట
₹20.00
పేజీలు : 24
ప్రపంచంలో పుట్టిన ఐదేళ్లలోపు మరణిస్తున్న శిశువుల్లో అయిదో వంతు మంది భారత దేశంలోనే ఉన్నారంటే మన ఆరోగ్య రక్షణ వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉన్నదో చెప్పక చెబుతుంది. అదే విధంగా పిల్లలను కనేటప్పుడు మరణిస్తున్న తల్లుల్లో అత్యధికులు భారత దేశంలోనే ఉన్నారు. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం మానవ వనరుల అభివృద్ధి సూచీలో 169 దేశాలలో మన దేశం 119వ స్థానంలో ఉంది.మన రాజకీయ విధానాలు ఆరోగ్య రంగాన్ని ఎంతగా నిర్లక్ష్యం చేశాయో ఈ చిన్న పుస్తకం తెలియజేస్తుంది.
Reviews
There are no reviews yet.