ఫెడరలిజాన్ని దెబ్బతీస్తున్న మోడీ పాలన – బి.వి.రాఘవులు

10.00

ప్రస్తుతం మోడీ పాలనలో రాష్ట్రాల అధికారాలు, వనరులు ఏవిధంగా హరించుకుపోతున్నాయో వివరించడంతోబాటు రాష్ట్రాన్ని ప్రత్యామ్నాయ రాజకీయ కార్యాచరణ దిశగా నడిపించడానికి దోహదం చేసే భావాలు, ప్రతిపాదనలు కూడా ఈ వ్యాసంలో ఉన్నాయి. ఈ వ్యాసాన్ని పుస్తకరూపంలో ప్రజాశక్తి బుక్‌హౌస్‌ మీముందుంచుతోంది. రాష్ట్ర విశాల ప్రయోజనాలు నెరవేరాలని కోరుకునేవారందరూ తప్పక చదవాల్సిన రచన ఇది.

Description

Federalism-Booket BVR

Reviews

There are no reviews yet.

Be the first to review “ఫెడరలిజాన్ని దెబ్బతీస్తున్న మోడీ పాలన – బి.వి.రాఘవులు”

Your email address will not be published. Required fields are marked *