భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం – 1857
₹30.00
పేజీలు : 36
‘‘ఎన్ని కష్టాలకోర్చయినా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరాన్ని ఆ తిరుగుబాటు నొక్కి చెప్పింది. 1857 తిరుగుబాటుదార్లు విదేశీ పాలన నుండి జాతిని విముక్తి చేయాలన్న లక్ష్యంతో పోరాడారు. ఆ మహోద్యమంలో అమరవీరులయ్యారు. భారతదేశంలో ఆంగ్లేయుల పాలన ఒకానొక ఉన్నత స్థితికి చేరుకుని ఉన్న సమయంలో విప్లవాన్ని ఒక స్థాయి వరకూ వారు తీసుకెళ్లగలిగారు. దేశం కోసం వారు ఆఖరి క్షణం వరకూ, తమ మత, ప్రాంత, జాతి విబేధాలను విస్మరించి భుజం భుజం కలిపి రాజీలేకుండా పోరాడారు.’’
– జ్యోతిబసు
Reviews
There are no reviews yet.