సాపేక్ష సిద్ధాంతం అంటే ఏమిటి?
₹30.00
పేజీలు : 72
విశ్వంలో ఏదీ తనకు తానుగా అంటే నిరపేక్షంగా లేదా సర్వ స్వతంత్రంగా ఉండదు. కేవల చలనం, కేవల సమయం, కేవల స్థలం… ఇలాంటివి ఉండవు. ప్రతిదీ సాపేక్షం. మరొక దానితో పోల్చకుండా దేన్నీ కరెక్టుగా చెప్పలేం. ఈ సాపేక్ష సిద్ధాంతాన్ని, దీన్ని రుజువు చేసే అద్భుతమైన ఉదాహరణలను ఈ పుస్తకం ఆసక్తికరంగా వివరిస్తుంది. మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచం గురించి, అనంతమైన విశ్వం గురించి మన అవగాహనను పెంచుతుంది.
Reviews
There are no reviews yet.