19వ శతాబ్దిలో సీమాంధ్ర సమాజం : వలస పాలనలో సామాజిక – రాజకీయ వికాసం

200.00

పేజీలు : 208
19వ శతాబ్ది భారత సమాజంలో ఒక రకమైన అయోమయ స్థితి నెలకొనింది. ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో ఆంగ్ల వలసపాలకుల ప్రణాళికలు, దేశీ సంస్థానాధిపతుల పరిపాలన కలగలిసి నిరామయాన్ని, గందరగోళాన్ని సృష్టించాయి. ప్రజలు తాము కోల్పోయిన అస్థిత్వాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నాలు ప్రారంభించిన శతాబ్దమిది. వివిధ సమూహాల్లోని అసంతృప్తి, పోరాట పటిమను పెంపొందించి, నూతన నాయకత్వాన్ని తయారుచేసింది. మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమైన ఆంధ్ర-రాయలసీమ సమాజాలు సైతం ఈ చారిత్రక మార్పులకు మినహాయింపేమీ కాదు. ఆనాటి తెలుగు సమాజ అస్థిత్వ పోరుకు నిదర్శనమే 19వ శతాబ్దిలో సంభవించిన సాంఘికోద్యమాలు, రాజకీయ ప్రకంపనలు.

Categories: ,

Reviews

There are no reviews yet.

Be the first to review “19వ శతాబ్దిలో సీమాంధ్ర సమాజం : వలస పాలనలో సామాజిక – రాజకీయ వికాసం”

Your email address will not be published. Required fields are marked *