అఆ లు నేర్చుకొందాం!
₹15.00
పేజీలు : 24
పాఠాలు నేర్పినట్లయితే పిల్లలకు, పెద్దలకు అందరకు ఆకర్షణ కలగడమే కాకుండా చదువుపట్ల ఆసక్తి అనూహ్యంగా పెరిగి నిరక్షరాస్యతను అతి సులువుగా దూరం చేయగలమనే ఉద్దేశ్యంతో అచ్చులనుండి హల్లుల వరకేగాక గుణింతాల నుండి ఒత్తులవరకు కూడా పాటలతో అక్షరమాలను కూర్చి అందరకు ఉపయోగపడే రీతిలో వీటికి సంబంధించిన ఎన్నో విషయాలు మనస్సులో నిలిచిపోయే పద్ధతిలో మీ ముందుంచాలనే లక్ష్యంతో యీ చిన్ని పుస్తకాన్ని రూపొందించడం జరిగింది.
Out of stock
Reviews
There are no reviews yet.