అమరావతి అడుగులెటు…?
₹260.00
పేజీలు : 320
అమరావతి ఎంపికను ఎవరూ అడ్డుకున్నది లేదు. విమర్శలూ, ఉద్యమాలూ రాలేదా అంటే వచ్చాయి. తెలుగుదేశం నాయకత్వం నుంచి, వారి మద్దతుదారులైన వాణిజ్యవేత్తల నుంచి అంతర్జాతీయ పెట్టుబడివరకూ విస్తరించిన రాజకీయమది. కేంద్ర రాష్ట్ర పాలక పక్షాలే గాక ప్రధాన ప్రతిపక్షమూ, ఆధిపత్య వర్గాలూ కూడా భాగస్వాములుగా వున్న వ్యవహారమది. ప్రపంచీకరణ క్రమంలో పెట్టుబడి కొత్త పోకడలు, మార్కెట్ అన్వేషణలూ, మాయా వ్యాపారాలూ, నిరుత్పాదకతనూ, నిరుద్యోగాన్ని ఎగుమతి చేసే ప్రయత్నాలూ, ప్రపంచాధిపత్య వ్యూహాలూ ఇమిడివున్న నేపథ్యం తదితర అంశాలను వివరంగా చర్చించిన పుస్తకమిది.
Reviews
There are no reviews yet.