- You cannot add "నాన్నా ఎందుకిలా చేశారు?" to the cart because the product is out of stock.
అరుణ తారలు
₹150.00
పేజీలు : 240
దేశంలో సరళీకరణ ఆర్థిక విధానాలు అవలంబించిన తరువాత వినిమయతత్వం అంతకంతకూ పెరిగి ప్రజలు వస్తువులు సమకూర్చుకోవడం కోసం ఆదాయాలు చాలక అప్పులు పాలవుతున్నారు. ఆ అప్పులు తీర్చడానికి సంపాదనను పెంచుకోవల్సి వస్తుంది. మరిన్ని గంటలు పని చేయవలసి వస్తుంది. ఈ క్రమంలో అసమానతలు పెరిగి సంపద కేంద్రీకరణ కూడా పెరుగుతోంది. కేవలం 1శాతం మంది ప్రజల వద్ద 63శాతం సంపద పోగుపడిపోయింది. ఒకరినొకరు దోచుకున్నంత కాలం ప్రజల జీవితాల్లో మార్పులు రావు. సమసమాజం సిద్ధించినపుడే అందరికీ మూడుపూటలా తిండి, సుఖవంతమైన జీవితం లభిస్తుందని గుర్తించాలి. ఈ వైరుధ్యాలు రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి వారికి ప్రేరణగా ఈ అరుణతారలు 1,2,3 పుస్తకాలు నిలుస్తాయి.
Reviews
There are no reviews yet.