ఆంధ్రప్రదేశ్‌లో సాంఘికసంస్కరణ ఉద్యమాలు (1920 – 1947)
₹160.00
పేజీలు : 200
19వ శతాబ్దానికి చెందిన సంఘ సంస్కర్తలు ఆనాటి సమకాలీన సమాజంలోని దురాచారాలను రూపుమాపటానికి, ప్రజలను అజ్ఞానం నుండి బైటకు తీసుకురావడానికి, జనాల జీవితాల్లో భాగమైపోయిన మూఢనమ్మకాలను దూరం చేయడానికి, రాజీలేని నిరంతర పోరాటం చేశారు. ఆనాటి సమాజంలో అంతర్భాగమై పోయిన ఏ సమస్యను / దురాచారాన్ని వదలకుండా వాటిని తెగనాడి, సమాజం నుండి పారద్రోలడానికి కృషి చేశారు. మతం, సంస్కృతి, ఆచారవ్యవహారాలు మొదలగు అన్ని అంశాలను సృజించారు. కూలంకష విమర్శలు చేశారు. 20వ శతాబ్దం రెండవ దశకానికి మార్పు గోచరించింది.
Reviews
There are no reviews yet.