ఆధునికానంతరవాదం

20.00

పేజీలు : 24
ప్రసిద్ధ మార్కి ్సస్టు మేధావి, అంతర్జాతీయ వ్యవహారాలు, సామాజిక, సాంస్క ృతిక అంశాలపట్ల లోతైన అవగాహనతో విశ్లేషణ చేసే నిపుణులు ప్రొఫెసర్‌ ఐజాజ్‌ అహ్మద్‌ ఈ చిన్న పుస్తకంలో పోస్ట్‌ మోడర్నిజం పుట్టుపూర్వోత్తరాలను, వాటిని ప్రధానంగా ప్రచారం చేసిన లోరుటార్డ్‌, డెరిడాల లాంటి వారు చెప్పిన అంశాలను ఎంతో విమర్శనాత్మకంగా విశ్లేషించారు. పోస్ట్‌ మోడర్నిజం అసలు స్వభావాన్ని అర్థం చేసుకొని, ఆ ప్రమాదం బారిన పడకుండా సమాజ మార్పుకు ఎలా కృషి చేయాలో తెలుసుకునేందుకు ఈ ప్రచురణ ఎంతగానో దోహదపడుతుంది.

SKU: ఒక విమర్శనాత్మక పరిశీలన Categories: ,

Reviews

There are no reviews yet.

Be the first to review “ఆధునికానంతరవాదం”

Your email address will not be published. Required fields are marked *