ఆస్కార్‌ అవార్డులు

50.00

పేజీలు : 100
ఆస్కార్‌ పండగ వచ్చిందంటే చాలు మీడియాలో తెగ హడావిడి. ఫిబ్రవరి-మార్చిలో ఆస్కార్‌ అవార్డులు ప్రకటించిన మరుసటి రోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వార్తా పత్రికలు వాటిపై కథనాల మీద కథనాలు రాసి పేజీలను నింపేస్తాయి. టీవీ చానళ్ల సంగతి చెప్పనవసరం లేదు. లైవ్‌ కవరేజితో కనువిందు చేస్తాయి. ప్రసార సాధనాలు ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమానికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాయి? ఎందుకు దీనిపై ఇంతగా స్పందన వస్తోంది?? ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది ఈ పుస్తకం.

Out of stock

SKU: తెర వెనుక సూత్రధారులు Categories: , ,

Description

Oscar Book (f)

Reviews

There are no reviews yet.

Be the first to review “ఆస్కార్‌ అవార్డులు”

Your email address will not be published. Required fields are marked *