ఉత్తర తెలంగాణా అభివృద్ధి కొన్ని సూచనలు

50.00

పేజీలు : 112
ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో అభివృద్ధికి పుష్కలమైన వనరులున్నాయి. అడవులు, ఖనిజసంపదకు కొదువ లేదు. సాగు, తాగునీరు కల్పించేందుకు అవకాశాలు మెండుగానే ఉన్నాయి. మన అవసరాలు తీర్చుకోను పక్క రాష్ట్రాలను ఆదుకునేంత వర్షపాతము, నీటి వనరులు ఈ జిల్లాల సొంతం. రహదారులు, రైలు, విమాన మార్గాలు రాష్ట్ర అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తాయి. మెరుగైన రవాణా వ్యవస్థ ఉంటే పెట్టుబడులను ఆకర్షించడానికి వీలవుతుంది. పరిశ్రమల ఏర్పాటు, తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఒక ఆవాస ప్రాంత రోడ్డు గ్రామ రోడ్డుతో, గ్రామం నుండి మండల కేంద్ర రహదారితో, మండల కేంద్ర రహదారులు జిల్లా ప్రధాన రహదారులతో కనెక్టివిటీ ఉండడం అవశ్యం. ఉత్తర తెలంగాణా అభివృద్ధికి సంబంధించి ఈ అంశాలతో పాటు విద్య, వైద్యం తదితర అంశాలనూ ప్రస్తావించింది ఈ చిన్న పుస్తకం.

Categories: ,

Reviews

There are no reviews yet.

Be the first to review “ఉత్తర తెలంగాణా అభివృద్ధి కొన్ని సూచనలు”

Your email address will not be published. Required fields are marked *