ఎర్రజెండాను రక్షించుకుంటాం పశ్చిమబెంగాల్‌ వీరగాథలు

40.00

పేజీలు : 120
ఈ పుస్తకంలో అనేక మంది సాహసోపేత స్త్రీ, పురుషుల ప్రతిఘటన స్వరాలను మనం వినవచ్చు. భయంకరమైన హింసాకాండను వారెలా భరించారు, తిరిగి ఎలా ప్రతిఘటించారో కూడా మనం తెలుసుకోగలం. సిపిఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యురాలు కామ్రేడ్‌ బృందాకరత్‌ ప్రతి జిల్లాను సందర్శించారు, బాధితులు లేదా వారి కుటుంబాలను కలుసుకున్నారు, ఎంతో శ్రమకోర్చి వారి అనుభవాలను నమోదు చేశారు. ఈ గాధలను చదివితే, ఆ స్త్రీ, పురుషులు మనతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్న అనుభూతి కలుగుతుంది. వారి దీక్ష నిజంగా మనలను కదిలించుతుంది. బాధితుల అసమాన ధైర్యం, ఎర్రజెండా పట్ల వారి నిబద్ధతను చూసి నేనెంతో చలించిపోయాను. – బిమన్‌ బాసు

Reviews

There are no reviews yet.

Be the first to review “ఎర్రజెండాను రక్షించుకుంటాం పశ్చిమబెంగాల్‌ వీరగాథలు”

Your email address will not be published. Required fields are marked *