కథ విమర్శ, విశ్లేషణ

100.00

పేజీలు : 152
డా|| కిన్నెర శ్రీదేవి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం.
ఇతర రచనలు 1. ఒక దశాబ్ది కథానికలు – సామాజిక విశ్లేషణ, 2. సాహిత్య దృక్కోణం, 3. కథాదృక్పథం, 4. స్త్రీవాద తాత్వికత ఓల్గా సాహిత్యం, 5. కథానుశీలన, 6. రాయలసీమ కథలు-ప్రాంతీయ ముద్రలు, 7. అనుభవ విభిన్నత , 8. స్నేహిత (స్త్రీవాద విమర్శ వ్యాస సంకలనం) 9. కథా సంహిత, 10. సీమ కథ-అస్తిత్వం, సంపాదకీయ రచనలు 11. రాచపాళీయం, 12. శతవసంతాల శ్రీశ్రీ , 13. ఓల్గా కథలు. రచయితకు అందిన పురస్కారాలు: వెంకట సుబ్బు సాహిత్య పురస్కారం, ఉత్తమ సాహిత్య విమర్శ పురస్కారం, బెస్ట్‌ టీచర్‌ అవార్డ్‌, జాషువా జాతీయ పురస్కారం.

Reviews

There are no reviews yet.

Be the first to review “కథ విమర్శ, విశ్లేషణ”

Your email address will not be published. Required fields are marked *