కమ్యూనిస్టుగా నా అనుభవాలు

45.00

పేజీలు : 96
స్వాతంత్య్రానికి పూర్వం కమ్యూనిస్టు ఉద్యమంలో భాగస్వాములైన తొలితరం నాయకుల్లో అల్లూరు సత్యనారాయణగారు ఒకరు. ఆ తరం కార్యకర్తల్లో వుండే నిరాడంబరత, నమ్రత, అంకితభావం, నిబద్ధత అల్లూరు గారిలో మనకు నిండుగా కనిపిస్తాయి. ఈ అనుభవాలను ప్రత్యక్షంగా చవిచూడని నేటి యువతరం తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశాలనేకం ఈ చిరుపొత్తంలో నిక్షిప్తం చేశారాయన.

Description

Alluri Communist Udyamamlo Anubhavalu Book

Reviews

There are no reviews yet.

Be the first to review “కమ్యూనిస్టుగా నా అనుభవాలు”

Your email address will not be published. Required fields are marked *