కాశ్మీరును కాపాడుకుందాం!

50.00

పేజీలు : 72
” కరెంటు లేదు. ఇంటర్‌నెట్‌ లేదు. వార్తాపత్రిక లేదు. బడులు లేవు. సిఆర్‌పిఎఫ్‌కి దాని అధికారాన్ని ధిక్కిరించే వారికి మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. కాశ్మీర్‌లో సూర్యుడు మళ్ళీ ఉదయించాడు! మరో రోజు మొదలయింది!” – ఒక పౌరుని ఆవేదన
” మా తల్లిదండ్రులు మమ్మల్ని బయటకు పోనివ్వడం లేదు. నేను అందుకని బయటకు వెళ్లి పదిరోజులయింది. భారత పోలీసులు మమ్మల్ని విరగదంతున్నారు. ఎల్లప్పుడూ నినాదాలతో మా చెవులు మారుమోగుతున్నాయి. మాకు భయం వేస్తోంది.” – సఫన్‌ నిస్సార్‌ (13సం||)
”భారతదేశం మా కాశ్మీర్‌ పిల్లలను చంపేస్తోంది. నేను పెల్లెట్లు తగులుతాయన్న భయంలో భయటకు వెళ్ళడం మానుకున్నాను.” – మెహరీన్‌ (14సం||)

Reviews

There are no reviews yet.

Be the first to review “కాశ్మీరును కాపాడుకుందాం!”

Your email address will not be published. Required fields are marked *