Sale!

కులం – మతం శాస్త్రీయ అవగాహన

5.00

పేజీలు : 40
నేడు ముందుకు వచ్చిన సమస్యలలో కులము, మతము ప్రధానమైనవి. భారతదేశానికే ప్రత్యేకమైన కులాన్ని ఏ విధంగా అర్ధం చేసుకోవాలి, దాన్ని చారిత్రక భౌతికవాద దృక్పథంతో ఎలా పరిశీలించాలి? అలాగే మతం గురించి. మతం అంటే ఏమిటి? మతానికి, మతోన్మాదానికి తేడా ఏమిటి? కులం, మతంకు సంబంధించిన ఇలాంటి పలు అంశాలను శాస్త్రీయ దృష్టితో పరిశీలించడానికి దోహదపడేదే ఈ చిన్ని పుస్తకం.

Description

Kulam-Matam - Avagahana Book

Reviews

There are no reviews yet.

Be the first to review “కులం – మతం శాస్త్రీయ అవగాహన”

Your email address will not be published. Required fields are marked *