కుసుమ ధర్మన్న కవి రచనలు – దళిత దృక్పథం

75.00

పేజీలు : 112

డాక్టర్‌ మద్దుకూరి సత్యనారాయణ 20.10.1971లో జన్మించారు. విద్యాభ్యాసం అంతా రాజమహేంద్రవరం లోనే. 2001లో కుసుమ ధర్మన్న కవి రచనలు – దళిత దృక్పథం అనే అంశంపై పరిశోధనా గ్రంథాన్ని సమర్పించి ఎం.ఫిల్‌ పట్టా పొందారు. ‘శ్రీ కొత్త పల్లి సత్యనారాయణ ముద్రితాముద్రిత రచనలు – అనుశీలన’ అనే అంశంపై పరిశోధనా గ్రంథాన్ని సమర్పించి డాక్టరేట్‌ పట్టాపొందారు. కుసుమ ధర్మన్న రచనలోని దళిత దృక్పథాన్ని వెలికి తెచ్చేందుకు చేసిన ప్రయత్నమే ఈ రచన. తెలుగు దళిత సమాజంలో వైతాళికుడయిన ధర్మన్న నిమ్న జాతిని జాగృతం చేసిన వైనాన్ని వివరించారు.

Reviews

There are no reviews yet.

Be the first to review “కుసుమ ధర్మన్న కవి రచనలు – దళిత దృక్పథం”

Your email address will not be published. Required fields are marked *