కృష్ణా జిల్లా కమ్యూనిస్టు ఉద్యమం (1934-64)
₹80.00
కమ్యూనిస్టుల త్యాగాల వల్ల తెలుగు రాష్ట్రాలకు ఒనగూడిన ఫలితాలు అమోఘమయినా, సమాజాన్ని సమూలంగా మార్చి సోషలిజం సాధించాల్సిన పని ఇంకా మిగిలే ఉంది. కమ్యూనిస్టు ఉద్యమం ఇప్పుడున్న బలహీన స్థితిని అధిగమించి పునరుత్తేజం పొంది పోరాటాన్ని ద్విగుణీకృతం జేసినప్పుడే అది సాధ్యమవుతుంది. కమ్యూనిస్టుల గత కృషిని, అనుభవాలను నెమరువేసుకుంటే ప్రస్తుతం అనుసరించాల్సిన మార్గం ప్రకాశవంతమవుతుంది. కా||సాంబిరెడ్డి గారు కృష్ణా, గుంటూరు జిల్లాల ఉద్యమాలపై రాసిన పుస్తకాలు అందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి.
పేజీలు : 104






Reviews
There are no reviews yet.